Elderman-Died-1_V_jpg--816x480-3g
7TV Focus News

వివాహిత అనుమానస్పద మృతి..

7tv focus : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఓ వివాహిత అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. న్యూ సాంవ్లీ గ్రామానికి చెందిన మలుపు సుశీల (27) అనే వివాహిత మరణంపై ఆమె కుటుంబికులు అనుమానాలు వ్యక్తం చేశారు. సుశీల మృతికి భర్త, అత్తామామలే కారణమంటూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.న్యూ సాంవ్లీ గ్రామానికి చెందిన మలుపు సుశీల తమ ఇంటి ముందున్న షెడ్‌లో విగతజీవిగా ఉండడం కుటుంబికులు గమనించారు. అనుమానాస్పద రీతిలో ఆమె మరణించడం పట్ల ఆందోళనకు దిగిన కుటుంబికులు పోలీసులకు సమాచారం అందించారు. సుశీల మరణానికి భర్త, అత్తామామలే కారణమని వారు ఫిర్యాదు చేశారు. కుబీర్ ఎస్సై ఏ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి 10 సంవత్సరాల క్రితం పెళ్లి...
⏱ Top Story 👁 18 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article