CP_Sajjanar_19eab9fbf8_v_jpg
7TV Focus News

విశాంత్ర ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో రెండు టీమ్‌ల హస్తం.. సజ్జనార్ ఏమన్నారంటే..

హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఈ ఏడాది మే 7వ తేదీన విశాంత్ర ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా హత్య జరిగిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన 15 రోజుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈరోజు (సోమవారం) ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే సునీల్, దిలీప్‌ను మొదటగా అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. ఈ కేసులో మే 19వ తేదీన స్పెషల్ సిట్ ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. సిట్ అధికారులు అనేక ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు చేశారని పేర్కొన్నారు. నేపాల్‌కు...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article