images
7TV Focus News

విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభం.. 

 7tv focus : ఉత్తరాంధ్ర వేదికగా విశాఖ ఐఐఎంలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. ఈరోజు(బుధవారం) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీలు ఎం.శ్రీ భరత్, కలిశెట్టి అప్పలనాయుడు.. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాలసీ 4.0, ప్రభుత్వ రాయితీలు, రుణ సదుపాయాలపై పారిశ్రామికవేత్తలకు సీఐఐ సదస్సు అవగాహన కల్పించనుంది.‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి అనుగుణంగా స్టార్టప్‌లు, పెట్టుబడిదారులను సదస్సు అనుసంధానించనుంది. ఈ సదస్సులో రూ.4,249 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా 23,256...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article