viswabramina_V_jpg--816x480-3g
7TV Focus News

‘విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ కమిటీ ఏర్పాటు అప్రజాస్వామికం’

7tv focus : విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ నిర్వహణ కమిటీ ఎన్నికైనట్లు పత్రికల్లో వచ్చిన ప్రకటన అవాస్తవమని, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం నాలుగు గోడల మధ్య ఏర్పాటు చేసుకున్న కమిటీ చెల్లదని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం విశ్వబ్రాహ్మణ విద్యార్ధి వసతి భవనంలో నిర్వహించిన మీడియా స‌మావేశంలో వారు మాట్లాడారు. వసతి గృహ నియమావళి ప్రకారం ప్రస్తుత కమిటీ గడువు ముగిసిన నేపథ్యంలో నూతన కమిటీ ఏర్పాటు కోసం ముందుగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని తెలిపారు. సభ్యుల సమక్షంలో ఎన్నికల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి, పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాల్సి ఉండగా, నిబంధనలను పక్కనపెట్టి ఏడాది కాలానికి కమిటీని ప్రకటించుకోవడం...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article