విషాదంలో ఉన్న కుటుంబానికి సమ్మిగౌడ్ ఫౌండేషన్ అండ
సారయ్య కుటుంబానికి బియ్యం పంపిణీ.. ధైర్యం చెప్పిన ఫౌండేషన్ సభ్యులు 7టీవీ ఫోకస్, ,కేసముద్రం, జూన్ 14: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సారయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడంతో భార్య అమల, కుమార్తె ప్రియ, తల్లి ఉప్పమ్మ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు చిలువేరు సమ్మిగౌడ్ వెంటనే స్పందించి తన ఫౌండేషన్ ద్వారా కుటుంబానికి తక్షణ సహాయాన్ని అందించారు.సారయ్య మరణానంతరం అంత్యక్రియల నిర్వహణకే కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడటంతో గ్రామస్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు సేకరించి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ విషయం సమ్మిగౌడ్ దృష్టికి...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads