WhatsApp Image 2026-07-08 at 8.20.05 PM
7TV Focus News

వీఐపీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌లో చేరిన ప్రముఖ న్యాయవాదులు

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 8: మానవ హక్కుల పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు ప్రముఖ న్యాయవాదులు వీఐపీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం పొందారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వారికి సభ్యత్వ పత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ న్యాయవాదులు వీఐపీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌లో బుధవారం అధికారికంగా చేరారు. హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉన్న అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు, న్యాయవాది ఎండి జహంగీర్, సంస్థ ప్రతినిధి మున్నా, జాతీయ కార్యదర్శి షేక్ అహ్మద్ సమక్షంలో వారికి సభ్యత్వం కల్పించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ మౌనిక సమర్ల, అడ్వకేట్ గణేష్ కల్వకోలు, అడ్వకేట్...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article