rama_nandana_af7650e61f_V_jpg--625x351-4g
7TV Focus News

వీసా స్కాం కేసులో పోలీసు విచారణకు రమానందన

7tv focus : వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు. విదేశాల్లో వీసా ఉద్యోగం ఇప్పిస్తానని రమానందన దంపతులు రూ.13 లక్షలు వసూలు చేసినట్టు క్రాంతి కుమార్ అనే వ్యక్తి వచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న యూట్యూబర్‌కు విచారణ నిమిత్తం ఇవాళ రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా రామనందన పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అద్దంకిలో మరో కేసు మరోవైపు వీసా స్కాం కేసులో రమానందనపై అద్దంకి స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. వీసా రెన్యువల్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్...
⏱ Top Story 👁 27 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article