Malla_Reddy_59fb13caae_V_jpg--625x351-4g
7TV Focus News

వృద్ధురాలిని ఎత్తుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్ 7tv focus : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తైన సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు విధ్వంస నిరసన కార్యక్రమంనిర్వహించారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ముసలవ్వను తన భుజాలపై ఎత్తుకుని ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ పాలనలో అన్నదాతలు సుభిక్షంగా ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్, సాగునీరు, ఎరువులతో పాటు రైతుబంధు, రైతు...
⏱ Top Story 👁 28 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article