WhatsApp Image 2026-06-20 at 9.40.58 PM
7TV Focus News

వేధింపులపై షీ టీమ్స్ కొరడా

వారం రోజుల్లో 32 మంది పట్టివేత.. 3,559 మందికి అవగాహన 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 20: మహిళలపై వేధింపులు, అసభ్య ప్రవర్తనను అరికట్టేందుకు సైబరాబాద్ షీ టీమ్స్ ముమ్మర చర్యలు కొనసాగిస్తున్నాయి. గత వారం రోజుల్లో నిర్వహించిన ప్రత్యేక డీకాయ్ ఆపరేషన్లలో బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర చర్యలకు పాల్పడుతున్న 32 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చర్యలు తీసుకున్నాయి. ఇదే కాలంలో మహిళల నుంచి వివిధ మార్గాల ద్వారా 16 ఫిర్యాదులు అందగా, వాటిపై విచారణ చేపట్టినట్లు సైబరాబాద్ మహిళా, శిశు భద్రత విభాగం డీసీపీ కె. సృజన తెలిపారు. జూన్ 12 నుంచి 19 వరకు షీ టీమ్స్ మొత్తం 133 డీకాయ్ ఆపరేషన్లు నిర్వహించాయి. ఇందులో 29 మందిపై పెట్టీ...
⏱ Top Story 👁 20 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article