WhatsApp Image 2026-07-08 at 5.57.29 PM
7TV Focus News

వైఎస్సార్ ఆశయాలు ఆదర్శప్రాయం: కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్, జూలై 8 (7 టీవీ ఫోకస్): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ప్రగతి నగర్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ప్రగతి నగర్‌లోని వైఎస్సార్ చౌరస్తా వద్ద ప్రగతి నగర్ (276) డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తాతిరెడ్డి) ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్...
⏱ Top Story 👁 38 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article