jagan
7TV Focus News

 వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు సర్కార్‌ కుట్రలు?

 7tv focus : ఏపీలో పుర‌పోరు కాక‌రేపుతున్న‌ది. కూట‌మి ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న‌ది. అధికారం అండ చూసుకొని టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ఓటు వేయ‌కుండా వైసీపీ శ్రేణులు, ప్ర‌జ‌ల‌పై రాళ్లు రువ్వుతూ అడ్డుకుంటున్నారు. పోలీసులు సైతం ప‌చ్చ‌పార్టీకి అనుకూలంగా వ్య‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కూటమి సర్కార్‌ కుట్రలకు తెరలేపింది. వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా పులివెందులలో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు ఆటంకాలు సృష్టించింది. నిన్న(శనివారం) హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు.. చివరి నిమిషంలో అధికారులు మాట మార్చారు.మధ్యాహ్నం 2:30 తర్వాతే హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతిస్తామంటూ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ కొత్త ఆదేశాలు జారీ చేశారు. అయితే, అప్పటికే బెంగళూరు నుంచి హెలికాఫ్టర్‌లో...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article