ministernimmala53-70001790836790
7TV Focus News

వైఎస్ వివేకాతో పాటు, హత్యకేసు నిందితుల అనుమానాస్పద మరణాలపై మంత్రి నిమ్మల సంచలన డిమాండ్

7tv focus : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే అసలు లబ్ధిదారుడని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన వైఎస్ వివేకా హత్యపై సంచలన ఆరోపణలు చేశారు.నాడు లోటస్ పాండ్‌లో జగన్ బటన్ నొక్కితేనే పులివెందులలో వివేకా ప్రాణాలు పోయాయి అని రామానాయుడు ఆరోపించారు. హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ చెప్పిన వాంగ్మూలంపై జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మౌనం నేరపూరితమని, హత్యకు సంబంధం ఉన్నట్టు అంగీకరించడమేనని ఆయన అన్నారు. వైఎస్ వివేకా హత్యకేసులో కీలక సాక్షులు వరుసగా అనుమానాస్పదంగా మరణించిన విషయాన్ని కూడా నిమ్మల...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article