WhatsApp Image 2026-08-10 at 8.27.25 PM
7TV Focus News

వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి

వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యుల ఆరోపణ.. పరారీలో వైద్యుడు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటనకస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురికావటంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకు వెళ్లిన తల్లిదండ్రులుఆర్ఎంపీ చేతికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం బాలికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో.. వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులుఅక్కడ వైద్యులు ఈసీజీ నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారణఆర్ఎంపీ వైద్యుడిపై పోలీస్ స్టేషన్లో బాలిక తండ్రి ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పరారీలో ఆర్ఎంపీ వైద్యుడు
⏱ Top Story 👁 56 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article