Ind_vs_Afg_dfe5bc4f1d_V_jpg--625x351-4g
7TV Focus News

వైభవ్ అద్భుత ప్లేయర్: అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్

 7tv focus : అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి కేవలం ఒక్కరిపైనే ఉంది. అతడే కేవలం 15 ఏళ్ల వయసులో అద్భుతాలు సృష్టిస్తున్న భారత యువ సంచనలం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్‌తో పాటు వివిధ టోర్నీల్లో అంచనాలకు మించి రాణించాడు. ఇకవ వైభవ్ ముప్పును ఎదుర్కొనేందుకు అఫ్గానిస్థాన్ జట్టు ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసింది.ఇవాళ జరిగిన ప్రెస్ మీట్‌లో అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ ఒక అసాధారణ ప్రతిభావంతుడని ప్రశంసించాడు. ఐపీఎల్‌లో అతడితో ఆడిన ఆటగాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించామని తెలిపాడు. అలాగే వైభవ్ బలాలు, బలహీనతలను అంచనా వేయడానికి...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article