WhatsApp Image 2026-07-08 at 8.17.51 PM
7TV Focus News

వ్యవసాయ రంగ సేవలకు సయ్యద్ షఫీకి గౌరవ డాక్టరేట్

7టీవీ ఫోకస్, కూకట్పల్లి, జూలై 8: బయో ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ రంగంలో రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కూకట్పల్లికి చెందిన అస్టర్ అగ్రి ఇన్నోవేషన్స్ సంస్థ చైర్మన్, వ్యవస్థాపకుడు సయ్యద్ షఫీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కూకట్పల్లికి చెందిన అస్టర్ అగ్రి ఇన్నోవేషన్స్ సంస్థ చైర్మన్, వ్యవస్థాపకుడు సయ్యద్ షఫీకి వ్యవసాయ రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ లభించింది. గత 15 సంవత్సరాలుగా బయో ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉత్పత్తుల తయారీ, ఆధునిక వ్యవసాయ సాంకేతికత ప్రచారం, రైతులకు సాంకేతిక సలహాలు అందించడం ద్వారా వ్యవసాయ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులు, శాస్త్రీయ సాగు విధానాలను రైతులకు చేరవేసి వేలాది మంది...
⏱ Top Story 👁 17 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article