abdul_nazeer_b8653a8045_V_jpg--625x351-4g
7TV Focus News

శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాలు తయారు చేయాలి

ఏలూరు 7tv focus : భారతదేశానికి రైతులే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా వ్యవసాయం దానిని స్థిరీకరించిందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17 శాతం ఉన్నట్లు గవర్నర్‌ తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్‌-జీఎంఓ పాప్‌కార్న్‌ హైబ్రిడ్‌ విత్తన ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. గౌర్మెట్‌ పాప్‌కార్నికా ఫ్యాక్టరీ వేదికగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో 70 శాతం మొక్కజొన్న ఉత్పత్తులను అర్జెంటీనా, బ్రెజిల్‌ నుంచి మనం దిగుమతి...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article