శ్యామాప్రసాద్ ముఖర్జీ త్యాగస్ఫూర్తి బీజేపీకి మార్గదర్శకం
బలిదాన్ దివస్ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఘన నివాళులు 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 23: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తదితరులు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం దేశభక్తి, త్యాగం, ధైర్యసాహసాలకు ప్రతీక అని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో పూర్తిస్థాయిలో విలీనం చేయాలనే లక్ష్యంతో ఆయన చేసిన పోరాటం చారిత్రాత్మకమని అన్నారు. హైదరాబాద్...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads