images (4)
7TV Focus News

 శ్రావణం.. కార్తీక మాసాలు ప్రత్యేకించి మహిళలకు ఎంతో ప్రీతికరం.

హైదరాబాద్ 7tv focus : తెలుగులోని పన్నెండు మాసాలు ఎంతో విశిష్టమైనవి. అందులో శ్రావణం.. కార్తీక మాసాలు ప్రత్యేకించి మహిళలకు ఎంతో ప్రీతికరం. ఈ మాసాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక శుభ కార్యాలతో ముడిపడి ఉంటుంది. శుభ ముహుర్తాలు ఉండటంతో వివాహాలు, గృహప్రవేశం, గృహనిర్మాణం, నామకరణంతో పాటు పలురకాల పూజలకు శ్రావణమాసంలో చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆషాఢ మాసంలో ఎడబాటుకు గురైన దంపతులు కూడా శ్రావణమాసంలోనే కలుస్తారు. అమ్మవారి ఆలయాలు, శైవక్షేత్రాలు, వైష్టవ సాంప్రదాయ ఆలయాలు ప్రత్యేక అలంకరణతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శ్రావణ మాసంలో ఇంటింటా ఆధ్యాత్మిక శోభ లక్ష్మీ దేవిని పూజించే శుభకరమైన శ్రావణమాసం గురువారం నుంచి ఆరంభంకానుంది. పూజలు, వ్రతాలతో మహిళలు పనులలో నిమగ్నమవుతారు. ఈ మాసంలో శివపార్వతులకు, శ్రీ...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article