images (10)
7TV Focus News

శ్రావణమాసంలో రుద్రాభిషేకం..

7tv డెస్క్: సనాతన ధర్మంలో పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన పూజల్లో రుద్రాభిషేకం ఒకటి. ఈ పూజను కొందరు భక్తులు ఆలయాల్లో, మరి ఇంట్లో నిర్వహిస్తుంటారు. రుద్రాభిషేకం చేయడం వల్ల జీవితంలోని ఆటంకాలు తొలగిపోయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ముఖ్యంగా శివారాధనకు అంకితమైన శ్రావణ మాసంలో రుద్రాభిషేకానికి మరింత విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో ప్రతి రోజూ రుద్రాభిషేకానికి శుభప్రదమేనని పండితులు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక తిథుల్లో ఈ పూజ చేయడం మరింత పుణ్యఫలాలను పొందవచ్చంటున్నారు. శ్రావణ శివరాత్రి అత్యంత శుభప్రదం ఈ ఏడాది ఆగస్టు 11న వచ్చే శ్రావణ శివరాత్రిని రుద్రాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు పరమశివునికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే విశేష...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article