శ్రీదేవి కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు
7tv focus : దివంగత నటి శ్రీదేవికి చెందిన ఆస్తి కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో 1988లో శ్రీదేవికి విక్రయించిన 2.7 ఎకరాల భూమిలో తమకూ వాటా ఉందంటూ ఎంసీ చంద్రశేఖరన్ కూతురు ఎంసీ శివగామి, కుమారుడు ఎంసీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శ్రీదేవి భర్త బోనీ కపూర్, వారి కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బోనీ, జాహ్నవి, ఖుషీకి వ్యతిరేకంగా గతంలో తాము వేసిన దావాను మద్రాస్ హైకోర్టు కొట్టివేసిందని శివగామి తెలిపారు. తర్వాతి విచారణ వరకు ఆ భూమిపై యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లితో కూడిన బెంచ్...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads