7TV Focus News

శ్రీయుత గౌరవనీయులైనశ్రీ కె.పి. వివేకానంద గౌడ్ గారికిఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.

విషయం: లాల్‌సాహెబ్‌గూడ ఫేజ్–IIలో నీటి సరఫరా పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయించవలెనని వినతి. మేము కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని లాల్‌సాహెబ్‌గూడ ఫేజ్–II నివాసితులము. మా కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించుటకు నూతన 200/150/100 MM DI K7 వాటర్ సప్లై ఫీడర్ మరియు డిస్ట్రిబ్యూషన్ లైన్ల ఏర్పాటు కొరకు గతంలో నవజ్యోతి యూత్ అసోసియేషన్ తరఫున వినతిపత్రం సమర్పించబడినది. ఆ వినతిపై స్పందించి, మీ చొరవతో HMWS&SB అధికారులు రూ.69,00,000/- అంచనా వ్యయంతో ప్రతిపాదన సిద్ధం చేసి, 23-03-2024 తేదీన పరిపాలనా అనుమతుల కోసం సమర్పించినట్లు మాకు తెలిసినది.అయితే, ప్రతిపాదన సిద్ధమై చాలాకాలం గడిచినప్పటికీ ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. దీంతో మా కాలనీ ప్రజలు ఇప్పటికీ తాగునీటి కొరతతో తీవ్ర...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article