శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా..
7tv డెస్క్: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లతో పాటు నలుగురు నెట్ బౌలర్లు లంక గడ్డపై అడుగుపెట్టారు. అయితే, ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా, జట్టుతో పాటు యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ శ్రీలంకకు చేరుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads