శ్రీ భక్తి ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణానికి, 1.00.116/- ఒక లక్ష 16 వేలు రూపాయలు సహకారం చేస్తున్నారు
7tv focus : ఈరోజు 29-10-2026 నాడు . ch. ప్రశాంత్ దళిత నాయకుడు కుత్బుల్లాపూర్ ప్రజా సేవకుడు నెహ్రూ నగర్ వాస్తవ్యులు శ్రీ భక్తి ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణానికి, 1.00.116/- ఒక లక్ష 16 వేలు రూపాయలు నిర్మాణానికి గుడి కార్యక్రమనికి ఇచ్చారు దీనికి ఆహ్వానితులు సాధన స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి రవి అంజి బస్తీ వాసులు గుడి నిర్మాణానికి సహకారం చేస్తున్నారు.
⏱ Top Story
👁 35 Views |
⬇️ 2 Downloads