WhatsApp Image 2026-07-09 at 1.01.54 PM
7TV Focus News

శ్రీ మద్ది పుణ్యక్షేత్రంలో నూతన భవనం ఓపెన్ చేసిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 9 గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి పుణ్యక్షేత్రంలో కోటి ఇరవై లక్షలు రూపాయల నిధులతో నిర్మించిన శ్రీరామ సదన్ భవన సముదాయాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ భక్తుల సౌకర్యార్థం లాంఛనంగా ప్రారంభించారు భక్తులకు మెరుగైన వసతి కల్పించే ఉద్దేశంతో ఎనిమిది గదులతో నిర్మించిన ఈ శ్రీరామ సదన్‌ను ప్రారంభించిన అనంతరం ఆలయ అభివృద్ధికి విశేష సహకారం అందించిన దాతలకు శాసనసభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు వారి సేవాభావాన్ని కొనియాడుతూ శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శాసనసభ్యులు పేర్కొన్నారు ఈ భవనం ద్వారా ఆలయానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article