WhatsApp Image 2026-06-23 at 7.19.02 PM
7TV Focus News

శ్రీ వినాయక స్వామి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేయాలి

రామ్‌రెడ్డి నగర్ వినాయక ఆలయంలో వాచకోత్సవంలో పాల్గొన్న మన్నె రాజు హైదరాబాద్, జూన్ 23 (7టీవీ ఫోకస్ ప్రతినిధి):సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని రామ్‌రెడ్డి నగర్ శ్రీ వినాయక దేవాలయంలో నిర్వహించిన వాచకోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మన్నె రాజుకు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. సమాజంలో ఆధ్యాత్మికత పెంపొందించడం ద్వారా శాంతి, సామరస్య వాతావరణం నెలకొంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాచకోత్సవ...
⏱ Top Story 👁 38 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article