షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
7tv focus : జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పెళ్లిపై మతపరమైన వివాదం నెలకొన్నది. ఆల్ ఇండియా ముస్లిం జామత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాహబుద్దిన్ రజ్వీ బరేల్వీ ఆ పెళ్లి చట్ట వ్యతిరేకం అన్నారు. ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా ఆ పెళ్లి జరగలేదన్నారు. షరియత్ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న ఇద్దరూ ముస్లిం వ్యక్తులై ఉండాలని, ఇది ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా జరిగినట్లు రజ్వీ తెలిపారు. ఒమర్ అబ్దుల్లా ముస్లిం కాగా, రజ్దాన్ ముస్లిం కాదన్నారు. ఆ కారణంగా సీఎం ఒమర్ పెళ్లికి ఇస్లామిక్ సూత్రాల ప్రకారం అనుమతి లేదన్నారు.నిఖా కన్నా ముందే రజ్దాన్ ముస్లిం మతాన్ని స్వీకరించి...
⏱ Top Story
👁 14 Views |
⬇️ 0 Downloads