WhatsApp Image 2026-07-11 at 1.14.16 PM
7TV Focus News

సంప్రదాయాల పరిరక్షణతోనే సంస్కృతికి మనుగడ

అంగడిపేట బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 10: ఆధ్యాత్మికత, సంప్రదాయాలు భారతీయ సంస్కృతికి మూలస్తంభాలని, వాటిని పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గ్రామాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 132వ డివిజన్ జీడిమెట్ల అంగడిపేటలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బొడ్రాయి గ్రామానికి...
⏱ Top Story 👁 26 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article