సకల జనుల పోరాటానికి, అమరుల బలిదానాలకు అండగా_ఆర్టికల్ 3 ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, 39 MPల మద్దత్తుతో బిఎస్పీ అధినేత్రి, UP Ex.CM బేహేన్ జీ మాయావతి గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దత్తు ఇవ్వడం జరిగింది – బిఎస్పీ.
నాగర్ కర్నూల్ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో స్థానిక బాబాసాహెబ్ డా. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి, జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జోన్ ఇంచార్జ్ లు బీసమోళ్ల యోసేఫ్, పృథ్వీరాజ్, పార్లమెంట్ ఇంచార్జ్ లు మిద్దె మహేష్, సి.కళ్యాణ్ లు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో నూతన రాష్ట్రాల ఏర్పాటుకు అనుగుణంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ను పొందుపర్చడం జరిగిందన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ స్వరాష్ట్రము సిద్దించిందన్నారు. సకల జనుల పోరాటం, అమరుల బలిదానాలతో...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads