paddy-rice_V_jpg--816x480-4g (1)
7TV Focus News

 సన్నరకం ధాన్యం మిల్లింగ్‌, ఎఫ్‌సీఐకి రైస్‌ డెలివరీ నిలిపివేత

 7tv focus : తెలంగాణ రైతులు పండించిన సన్న రకాల వడ్ల పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న భారీ కుంభకోణంపై నమస్తే తెలంగాణలో వెలువడిన కథనం నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో ఎఫ్‌సీఐకి రా రైస్‌ సరఫరా చేసేందుకు ఫైన్‌ వెరైటీ ధాన్యం కేటాయించిన రైస్‌ మిల్లులను ప్రస్తుతం హోల్డ్‌లో ఉంచింది. సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.దీంతో ఫైన్‌ వెరైటీ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడం, దాని ద్వారా ఉత్పత్తి చేసిన రా రైస్‌ను ఎఫ్‌సీఐకి డెలివరీ చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని రైస్‌ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article