సన్నిహితంగా ఉండటం చూశాడని.. ప్రియుడితో కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ
7tv focus : తమ వివాహేతర బంధం ఎక్కడ బయటపడుతుందోనని ఓ యువకుడితో కలిసి వివాహిత దారుణానికి ఒడిగట్టింది. తాము సన్నిహితంగా ఉండటం చూసిన బాలుడికి కలుపు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి హత్య చేసింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. భర్తతో విడిపోయిన అపర్ణ అనే మహిళ చిన్నకోరుకొండి గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో పదో తరగతి విద్యార్థి జిల్లెళ్ల రవి (15) చూశాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబుతానని రవి...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads