సబాపతిపై అనుచిత వాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలి .
ఎమ్మెల్సీ మధు మాట్లాడిన వాఖ్యలు మేము తీవ్రంగా కండిస్తున్నాం . ఎమ్మెల్సీ మధు బహిరంగంగా క్షమాపన చెప్పాలని డిమాండ్ సామాజిక ఉద్యమ నాయకులుచిన్నోళ్ల అనంతయ్య 7tv focus : శాసనసబాపతి పదవికి ఉన్న గౌరవాని కించపరిచేలా మాట్లాడటం ప్రాజాస్వామ్య వ్యవస్థను అవమాణించడమేననిరాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న శాశనసబా పతిపై వ్యక్తిగతంగా అనుచిత వాక్యలు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదని హెచ్చరిస్తున్నాం..ముఖ్యం గా ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి శాసనసబాపతి పదవిలో ఉండటాని అవమానించే విధంగా వాఖ్యలుచేయడం తీవ్రంగా కండిస్తున్నాం ..శాసనసభ అనేది ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదిక కావున ఆ వేదిక గౌరవాని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజా ప్రతినిధిపై ఉన్నదనిగుర్తు చేస్తూ నీ స్థాయిని మర్చి పోయి ఒంకర బుద్ధితో...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads