సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి భావన ఋషి సొసైటీ అధ్యక్షుడు సీత ఆంజనేయులు.
హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలను పట్టించుకోకుండా పనులు చేపట్టడంపై ఆందోళన. కాప్రా జూలై 23: (7 టీవీ ఫోకస్ ప్రతినిధి)కాప్రా సర్కిల్ పరిధిలోని భావన ఋషి కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన సర్వే నంబర్ 158లోని 2.10 గుంటల స్థలానికి సంబంధించి 2001 నుంచి వివిధ కోర్టుల్లో సాయిబాబా వెల్ఫేర్ అసోసియేషన్, రెవెన్యూ శాఖల మధ్య న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయని సొసైటీ అధ్యక్షుడు సీత ఆంజనేయులు తెలిపారు.2009లో జీహెచ్‌ఎంసీ లేఅవుట్ ఆమోదం ఇచ్చిన మేరకు ఆ స్థలం సొసైటీ ఆధీనంలో ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే రెండేళ్ల క్రితం అప్పటి తహసీల్దార్ సుచరిత సొసైటీ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని, సొసైటీ నుంచి ఎలాంటి అక్రమ డబ్బులు ఇవ్వకపోవడంతో తమకు వ్యతిరేకంగా...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads