SMAT_2026_bed6b2497e_V_jpg--625x351-4g
7TV Focus News

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: వైభవ్ సూర్యవంశీ టీమ్ ఓటమి

7tv focus : ప్రతిష్ఠాత్మక టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా వ్యవహరించిన బిహార్ జట్టు ఓటమి పాలైంది. సౌరాష్ట్రపై 5 వికెట్ల తేడాతో పరాజయం చవి చూసింది. అత్యంత పిన్న వయసులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ బిహార్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే వైభవ్ టీమ్‌కు ఓటమి తప్పలేదు. ఇక బ్యాటర్‌గానూ వైభవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ జట్టుకు తొలి రెండు మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీని కెప్టెన్‌గా ఆ రాష్ట్ర బోర్డు నియమించింది. సౌరాష్ట్రతో తొలి మ్యాచ్‌లో ఈ యువ ప్లేయర్ 12 బంతుల్లో 18...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article