WhatsApp Image 2026-07-20 at 5.36.50 PM
7TV Focus News

సర్” ప్రక్రియ మనందరి బాధ్యతసీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను అమలు చేయాలి

7 టీవీ ఫోకస్ కాంగ్రెస్ శ్రేణులంతా క్షేత్ర స్థాయిలో పని చేయాలిపార్టీ శ్రేణులకు నర్సారెడ్డి భూపతిరెడ్డి పిలుపుసీఎం రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ డివిజన్ (295) కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అర్కల విజయ్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ కో ఆర్డినేటర్లు, బూత్ కో ఆర్డినేటర్లతో నిర్వహించిన "సర్ (SIR)" ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు.ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా తొలగించకుండా చూడాలని పేర్కొన్నారు. బీఎల్ఓలతో మన పార్టీ బీఎల్ఏలు సమన్వయం చేసుకుంటూ ముందుకు...
⏱ Top Story 👁 13 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article