Farmer-Suicide-Attempt_V_jpg--816x480-4g
7TV Focus News

సాగునీటిని అడ్డుకున్న మంత్రి వివేక్‌ అనుచరులు.. రైతు ఆత్మహత్యాయత్నం

7tv focus : కాంగ్రెస్‌ నాయకులదౌర్జన్యంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏకైక జీవనాధారమైన పంట పొలాలకు నీరు అందకుండా అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టిస్తోంది .మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి అనే రైతుకు చెరువు నీరు రాకుండామంత్రి వివేక్ వెంకటస్వామి అనుచరులు అడ్డుకున్నారు. తన పొలం ఎండిపోతుందని పొలానికి సాగునీరు అందించాలని రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకు న్నాడు.అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, పంట ఎండిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురైన సమ్మిరెడ్డి సోమవారం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.సకాలంలో గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు రైతును అడ్డుకుని నచ్చజెప్పారు. రైతు కుటుంబానికి న్యాయం...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article