WhatsApp Image 2026-08-10 at 5.26.58 PM
7TV Focus News

సారా దందాపై కొరడా చింతలపూడిలో ఎక్సైజ్ జాయింట్ ఆపరేషన్

చింతలపూడి 7 టివి ఫోకస్ ఆగస్టు 10 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు బి. శ్రీలత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏలూరు కె.వి.ఎన్. ప్రభు కుమార్ మరియు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఏలూరు జిల్లా ఏ. ఆవులయ్య ఆదేశాల ప్రకారం చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది మరియు ఏ సి ఎన్ఫోర్స్మెంట్ సిఐ పి ఎస్ డి భోగేశ్వర రావు మరియు సిబ్బంది కలిసి ఎక్సైజ్ నేరముల కొరకు జాయింట్ నిర్వహించగా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన దేశవతులక్ష్మి అను మహిళ వద్ద నుంచి ఒక లీటరు నాటు సారాయిని స్వాధీనపరుచుకుని ఆ మహిళకు సంబంధించిన ముప్పై లీటర్ల...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article