aituc-1_V_jpg--816x480-4g
7TV Focus News

‘సింగరేణి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు’

 7tv focus : సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలోని శేషగిరిభవన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకులు వంగ వెంకట్, జి.వీరస్వామి మాట్లాడారు. ఏఐటీయూసీ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నిర్వహించే రిలే నిరాహార దీక్షల్లో కార్మికులు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రధానంగా...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article