kamal_V_jpg--816x480-3g
7TV Focus News

సింగీతం శ్రీనివాసరావుకు కమల్ హాసన్ కన్నీటి వీడ్కోలు..

7tv focus :  ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(95) చెన్నైలో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే.. తన విలక్షణమైన దర్శకత్వ శైలితో, విభిన్న కథాంశాలతో భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సింగీతం.. చివరి రోజుల వరకు సినిమాతో తన అనుబంధాన్ని కొనసాగించారు. సింగీతం శ్రీనివాసరావుతో సుదీర్ఘమైన, ప్రత్యేకమైన అనుబంధం ఉన్న నటుడు కమల్ హాసన్. ఆయన మృతితో కమల్ హాసన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సింగీతం శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. దర్శకుడిగా సింగీతం చేసిన ప్రయోగాలకు, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలకు కమల్ హాసన్ ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఇచ్చేవారు.వీరిద్దరి కలయికలో ఎన్నో మరపురాని చిత్రాలు తెరకెక్కాయి. ‘రాజా పార్వై’, ‘పుష్పక విమానం’, ‘అపూర్వ...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article