WhatsApp Image 2026-06-30 at 12.10.07 PM
7TV Focus News

సిగాచీ దుర్ఘటన బాధితులకు నివాళి..

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ 7టీవీ ఫోకస్, పటాన్ చేరు, జూన్ 30: పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచీ పరిశ్రమలో గత ఏడాది జరిగిన ఘోర ప్రమాదానికి ఏడాది పూర్తైన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బాధిత కార్మికులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని, ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.గత ఏడాది పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించడమే కాకుండా, పారిశ్రామిక భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ప్రమాదానికి గల కారణాలు, పరిశ్రమల్లో భద్రతా...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article