సిద్దాపూర్ డంపింగ్ యార్డుపై రాజకీయ వేడి
ధర్నాలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. జీవో 641 ఉపసంహరించుకోవాలని డిమాండ్ ప్రజల హామీని నిలబెట్టుకోలేకపోతే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని సవాల్ షాద్‌నగర్, జూలై 7 (7టీవీ ఫోకస్): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో సిద్దాపూర్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, వంకాయల నారాయణ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా...
⏱ Top Story
👁 32 Views |
⬇️ 0 Downloads