సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు..
7tv focus : సినీ పరిశ్రమలో గ్లామర్, పేరు ప్రఖ్యాతులు ఎంతగా కనిపిస్తాయో.. వాటి వెనుక కొందరు ఎదుర్కొనే చేదు అనుభవాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీనటులకు అవకాశాల పేరుతో అనుచిత ప్రతిపాదనలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు తరచూ తెరపైకి వస్తుంటాయి. గతంలో ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు తమ అనుభవాలను వెల్లడించగా.. తాజాగా నటి నీతి టేలర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ చేదు సంఘటనను గుర్తుచేసుకున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండో సినిమా అవకాశం కోసం తనను ఓ దర్శకుడు అసభ్యకరమైన షరతు విధించాడని ఆమె వెల్లడించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నీతి టేలర్.. దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు....
⏱ Top Story
👁 14 Views |
⬇️ 0 Downloads