7TV Focus News

సిపిఎం పార్టీకి సీనియర్ గిరిజన నాయకుడు కేలోత్ బాల రాజీనామా

మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కేలోత్ బాల గత 35 సంవత్సరాలుగా సిపిఎం పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా, సీనియర్ నాయకుడిగా చురుకైన పాత్ర పోషిస్తున్న కేలోత్ బాల పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కేలోత్ బాల మాట్లాడుతూ. ముప్పై ఐదు ఏళ్లుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశానని గుర్తు చేసుకున్నారు. అయితే, గత కొంతకాలంగా స్థానిక నాయకుల ప్రవర్తన, వారి ధోరణి అసంతృప్తికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక నాయకత్వ పోకడలు నచ్చకే తీవ్ర మనస్తాపంతో పార్టీ వీడాల్సి వస్తోంది. పార్టీలో...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article