gyanesh_kumar_ed4bc46e96_V_jpg--625x351-4g
7TV Focus News

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ భద్రత పెంచిన కేంద్రం.. 

7tv focus : ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచుతూ గురువారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించింది. ఇప్పటికే ఆయనకు వీఐపీ భద్రత ఉంది. దీనిని జెడ్ ప్లస్‌కు పెంచింది. ఢిల్లీతోపాటు ఆగ్రాలోని ఆయన నివాసం వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తో ఢిల్లీ, ఆగ్రాలోని ఆయన నివాసాలు, ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్‌తోపాటు ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article