సీఎం చంద్రబాబు ముందుచూపు వల్లే కృష్ణా డెల్టాకు సాగునీటి జీవనాడి
దెందులూరు 7 టివి ఫోకస్ జూలై 12పట్టిసీమ గోదావరి జలాలకు ఘనంగా జలహారతి ఇచ్చిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలం జానంపేట లోని పోలవరం రైట్ మెన్ కెనాల్ ఆక్విడెక్ట్ దగ్గర గోదావరమ్మకు పసుపు కుంకుమలతో ఎమ్మెల్యే చింతమనేని ఆత్మీయ పూజలు ఎల్ నినో విపత్కర పరిస్థితుల్లో పట్టిసీమ లేకపోతే గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చేది సీఎం చంద్రబాబు ఆశీస్సులతో నా ఈ పదవీ కాలంలోనే పెదవేగి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి భూమి ఆకాశం ఉన్నంతవరకు రైతులకు నీటి ఇబ్బంది లేకుండా చేస్తా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి గత పాలకులవన్నీ బూటకపు మాటలే సిద్ధం సభల వాక్కులు క్యాట్ వాక్‌లు ఏమైపోయాయని చింతమనేని ప్రభాకర్...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 2 Downloads