సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారైనట్లు కాదు
7tv focus : కాంగ్రెస్ పార్టీ లో క్రమశిక్షణే ప్రధానమని, ఎంతటి వారైనా హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత (మంత్రి కొండా సురేఖ కుమార్తె) చేసిన వ్యాఖ్యలపైన, కాంగ్రెస్ ఎమ్మెల్యే గురించి సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకుగాను వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేసి వివరణ కోరామని తెలిపారు. వారు ఇచ్చే వివరణ ఆధారంగా క్రమశిక్షణా కమిటీ చర్యలు ఉంటాయని, క్రమశిక్షణా కమిటి సిఫార్సుల మేరకు తగిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఎవరికి వారు తమకు తామే అభ్యర్థులుగా ప్రకటించుకోవడం సరికాదని చురకలంటించారు. కాంగ్రెస్‌లో...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads