Stalin_V_jpg--816x480-4g
7TV Focus News

సీఎం విజయ్‌పై ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం..

తమిళనాడు 7tv focus : తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడే తీరులో, బాడీ లాంగ్వేజ్‌లో హుందాతనం ఉండాలని, ప్రజలకు మీరే రోల్ మోడల్ అనే విషయాన్ని మరువద్దని ఆయన హితవు పలకారు. ఇటీవల తనను కలిసినప్పుడు తనపై చేసిన విమర్శల గురించి విజయ్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తుచేశారు.ఎమర్జెన్సీ కాలంలో, మీసా చట్టం కింద కరుణానిధి మెరీనా బీచ్‌లో భారీ నిరసన చేపట్టిన చరిత్రను స్టాలిన్ గుర్తుచేశారు. ఆ సమయంలో డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేశారని, తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వస్తే.. “నా కొడుకు వస్తాడు,...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article