7TV Focus News

 సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!

 7tv focus : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ప్రత్యేక చొరవతో ఓ దివ్యాంగ యువకుడి జీవితంలో వెలుగులు నింపారు. నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలంటూ సైగల ద్వారా విజ్ఞప్తి చేసిన యువకుడికి కేవలం 24 గంటల్లోనే ఉద్యోగం అందించారు. ముఖ్యమంత్రిని కలిసిన మరుసటి రోజే నియామక పత్రం చేతికి అందడంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.చెన్నైలోని గిండిలో ఉన్న ప్రభుత్వ వృత్తివిద్యా శిక్షణ సంస్థలో బుధవారం ఉదయం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విజయ్ హాజరయ్యారు. అదే సమయంలో దినేశ్ అనే దివ్యాంగ యువకుడు ఆయన వద్దకు వెళ్లి చిన్న కాగితాన్ని అందించాడు. తాను నిరుద్యోగినని, జీవనం సాగించడం కష్టంగా ఉందని, ఏదైనా...
⏱ Top Story 👁 0 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article