సీఐఐ సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మంత్రి లోకేశ్
7tv focus : ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేశ్ సీఐఐ సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేతన్నల కళను చాటిచెప్పే చేనేత జాకెట్ ధరించారు. ఏపీ చేనేత సంప్రదాయాలకు గౌరవంగా హ్యాండ్‌లూమ్ జాకెట్ ధరించారు. రాష్ట్రంలోని చేనేత కళాకారుల నైపుణ్యానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ సందేశం ఇచ్చారు. రాష్ట్ర సంప్రదాయ హస్తకళలు, నేతన్నల ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై ప్రచారం కల్పించారు. జాకెట్ ఏ చేనేత కళకు ప్రతీకో గుర్తించాలంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ ఆసక్తికర ప్రశ్న వేశారు.కాగా, విశాఖపట్నంలో అట్టహాసంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు - 2026 ఈరోజు (గురువారం) ప్రారంభమైంది. 'నేవిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్' థీమ్‌తో మొదటి రోజు ఈ...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads