CJP-rebel-floats-CJP-D_V_jpg--816x480-3g
7TV Focus News

సీజేపీలో రెబల్‌ వర్గం..

న్యూఢిల్లీ 7tv focus : జంతర్‌మంతర్‌ వద్ద జెన్‌ జెడ్‌ నిరసనలతో దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో రెబల్‌ వర్గం పుట్టుకొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (సీజేపీ-డీ) పేరుతో కొత్త వర్గం ఏర్పాటైంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేతో పాటు జంతర్‌మంతర్‌ వద్ద నిరసన సందర్భంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన మనీష్ బ్రహ్మభట్ ఈ రెబల్‌ వర్గాన్ని ఏర్పాటు చేశారు. గురువారం ఢిల్లీలో ‘సీజేపీ-డీ’ ఏర్పాటు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (సీజేపీ-డీ)ని మేం ప్రారంభిస్తున్నాం’ అని ఆయన ప్రకటించారు. ప్రజల రక్తం, చెమటతో నిర్మితమైన ఉద్యమం నుంచి ఉద్భవించిన అసలు ‘కాక్రోచ్ జనతా...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article