CJP-protest-2_V_jpg--816x480-4g
7TV Focus News

 సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్

7tv focus :  ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఆందోళన జరిగే సెంట్రల్ ఢిల్లీ పరిధిలో శుక్రవారం రాత్రి 10.00 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 10, శనివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద భారీ ఆందోళన చేపట్టనున్నారు. దీనిపై సీజేపీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ ప్రకటన చేశారు. తమ ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నట్లు...
⏱ Top Story 👁 23 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article